Edition No :daily updates Date : 08-09-2016 Khammam Previous Editions
1). In view of the increased dengue cases following instructions are issued for compliance: అందరికి నమస్తే జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం రేపు అనగా ది.09-09-2016 నాడు ఖమ్మం నగరంలోని ప్రజలందరూ (వాటర్ డ్రై డే )గా మీ ఇంటిలోని వున్నా వాటర్ ట్యాంక్లు,వాటర్ కూలర్లు,సంపులు,ల యందు నిల్వ వుండిన నీటిని పూర్తిగా తొలగించి, కొత్త నీటి ని నింపుకోగలరని కోరుతున్నాము.... ఇట్లు, కమిషనర్ నగరపాలకసంస్థ,ఖమ్మం
2). ఈ రోజు సాయంత్రం 8 గంటలకు నగరపాలకసంస్థ కార్యాలయం నందు కమాన్ బజార్ ఏరియా వ్యాపారస్థులతో రోడ్ వెడల్పు విషయమై చర్చించిన గౌరవ యం. ల్.ఏ గారు. గౌరవ మేయర్ గారు, కమిషనర్ గారు, గౌరవ కార్పొరేటర్స్ మరియు వివిధ షాప్ ల యజమానులు,టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు
3).ఈ రోజు నగరపాలకసంస్ధ యందలి పట్టణ పేదరిక నిర్ములన సంస్థ కార్యాలయంలో రిసోర్సు పర్సన్, కమ్యూనిటీ కోర్డినేటర్ లతో 1 రూపాయికే నల్ల కలెక్షన్,ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మాణం,ప్రత్యేకంగా ప్రతి ఇంటి నుండి చెత్తను తడి చెత్త పొడిచెత్తగా వేరుచేసి సేకరించుట,మరియు ఇతర విషయముల గురించి సమీక్షించిన కమిషనర్ గారు
4).Awareness programme on ODF in LB NAGAR
5). Motivating the stage-1 completed toilets to complete the Toilet in Ramannapet.
6). Inspection of NST road sweeping.
7). The KMC organised a meeting in collaboration with various banks here on Thursday evening to create awareness on the benefits of cashless transactions, particularly in the backdrop of the current precarious cash supply following the demonetisation of Rs. 500 and Rs. 1000 notes. KMC Commissioner Bhonagiri Srinivas Rao, State Bank of Hyderabad assistant general manager Srinivas Reddy, and a host of other officials of various nationalised banks spoke on the occasion. Addressing traders, hoteliers, and businessmen, the speakers underscored the need for optimum use of the swipe machine to help consumers purchase goods and avail other services through debit/credit cards.